లంచం: కూర్పుల మధ్య తేడాలు

/* అవినీతి
పంక్తి 4:
లంచం ఆరంభం ఎక్కడ అనుకుటున్నారా బక్తుడు దేవుడికి లంచం ఇచ్చి తన కోరికలు తిర్చమని చెప్తాడు అక్కడ ఆరంభమైన లంచం ఎవరైనా ఏదైనా పని చెయలంటె లంచం ఇవ్వకుండా తోందరగా చెస్తారా దేవుడె లంచం లేకూండా ఏ పని చెయడు అనే వరకు. ఇది అందరిని ఉద్దేశించి కాదు కొదరిని ఉద్దేశించె.
 
==అవినీతి martin oppu kodu==
*ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన [[శిక్ష]] అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీకి ఏసీబీకి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
"మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న [[వయసు]]<nowiki/>లో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే [[గౌరవము|గౌరవం]]<nowiki/>గా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
"https://te.wikipedia.org/wiki/లంచం" నుండి వెలికితీశారు