టి.టి.కృష్ణమాచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
== తర్వాత జీవితం ==
ముంధ్రా స్కాండల్ బయల్పడినప్పుడు, అందులో స్పష్టంగా కృష్ణమాచారి పాత్ర ఉండటంతో, 1958 ఫ్రిబవరి 18న విత్తమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.<ref>http://www.indianexpress.com/news/the-mundhra-affair/397317/0</ref>  1962లో తిరిగి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు జవహార్ లాల్ నెహ్రూ ఈయనకు విత్తమంత్రిత్వ శాఖ కాకుండా మరే శాఖైనా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు<ref>http://india.blogs.nytimes.com/2012/05/09/long-view-indias-very-first-corruption-scandal/?_r=0</ref> 1964లో తిరిగి విత్త మంత్రి అయి ఆ పదవిలో 1966 దాకా కొనసాగాడు. పదవీ విరమణ చేసిన తర్వాత 1974లో వృద్ధాప్య కారణాలతో మరణించాడు. 
 
ఈయన మరణం తర్వాత చెన్నైలోని మౌబ్రే రోడ్డును టిటికె రోడ్డుగా నామకరణం చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/టి.టి.కృష్ణమాచారి" నుండి వెలికితీశారు