అభినందన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శోభన నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం + తారాగణం
పంక్తి 12:
starring = [[కార్తిక్]],<br>[[శోభన]],<br>[[రాజ్యలక్ష్మి]]|
}}
'''అభినందన''' 1988 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. కార్తీక్, శోభన ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
 
== తారాగణం ==
* రాజా గా కార్తీక్
* శోభన
* శ్రీకాంత్ గా శరత్ బాబు
* శోభన తండ్రి గా జె. వి. సోమయాజులు
==పాటలు==
*మంచు కురిసే వేళలో
Line 17 ⟶ 24:
*ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (రచన - [[ఆచార్య ఆత్రేయ]]) <ref name="te.wikisource.org">[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE_%E0%B0%8E%E0%B0%82%E0%B0%A4_%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B0%E0%B0%82#.E0.B0.97.E0.B1.80.E0.B0.A4.E0.B0.82]</ref>
*ఎదుట నీవే.. యెదలోనా నీవే...<ref name="ReferenceA">[http://te.wikisource.org/wiki/%E0%B0%8E%E0%B0%A6%E0%B1%81%E0%B0%9F_%E0%B0%A8%E0%B1%80%E0%B0%B5%E0%B1%87]</ref>
<blockquote>
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే
మరుగయినా కావే
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాయనీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణి కానీదు
కలలకి భయపడిపోయాను
నిదురకి దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలన్నీ క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా
</blockquote>
 
*ప్రేమ లేదని ప్రేమించరాదని <ref name="ReferenceB">[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE_%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF]</ref>
*అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
"https://te.wikipedia.org/wiki/అభినందన_(సినిమా)" నుండి వెలికితీశారు