"శ్రీనాథుడు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
== రాజాశ్రయం ==
[[శ్రీనాథుడు]] 15వ శతాబ్దమున జీవించాడు. వీరు [[కొండవీటి]] ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు.
శ్రీ నాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి
 
==ఘనత - బిరుదులు ==
[[డిండిమభట్టు]] అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]]ను బిరుదము ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2211480" నుండి వెలికితీశారు