అభినందన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పరిచయం + తారాగణం
కథ ప్రారంభం
పంక్తి 12:
starring = [[కార్తిక్]],<br>[[శోభన]],<br>[[రాజ్యలక్ష్మి]]|
}}
 
'''అభినందన''' 1988 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. కార్తీక్, శోభన ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.
 
== కథ ==
రాణి ఒక మంచి నర్తకి కావాలనుకుంటూ ఉంటుంది. తండ్రితో కలిసి కొడైకెనాల్ లో నివసిస్తూ ఉంటుంది. రాజా మంచి చిత్రకారుడు, గాయకుడు కావాలనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఒక సంస్థలో కలుసుకుంటారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడతారు.
 
== తారాగణం ==
* రాజా గా కార్తీక్
* రాణి గా శోభన
* శ్రీకాంత్ గా శరత్ బాబు
* రాజ్యలక్ష్మి
* శోభన తండ్రి గా జె. వి. సోమయాజులు
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అభినందన_(సినిమా)" నుండి వెలికితీశారు