జై చిరంజీవ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం + తారాగణం
పంక్తి 6:
|story = |
|screenplay = |
|director = [[కె. విజయభాస్కర్]] |
|dialogues = |
|lyrics =
పంక్తి 17:
|music = [[మణి శర్మ]] |
}}
'''జై చిరంజీవ''' 2006 లో [[కె. విజయభాస్కర్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[చిరంజీవి]], [[సమీరా రెడ్డి]], [[భూమిక చావ్లా|భూమిక]] ప్రధాన పాత్రలు పోషించారు.
==కథ==
చిరంజీవిసత్యనారాయణ అమలాపురంలో తన చెల్లెలు, బావ, తల్లితో కలిసి అమలాపురంలో నివసిస్తుంటాడు. సత్యనారాయణ తన మేన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గన్ స్మగ్లింగ్ కి చెందిన వాడిలో ఒకడు సైలెంట్ గన్ సౌండ్ రాకుండా ఎలా పనిచేస్తుందో పరీక్షించడం కోసం ఆ పాప మీద గురి ఎంచుకుంటాడు. బుల్లెట్ తగిలి పాప చనిపోతుంది. తన మేనకోడల్ని చంపిన వారిని వెతికి పట్టుకుని చిరంజీవి వాళ్ళని అంతం చెయ్యడంతో సినిమా ముగుస్తుంది.
 
==సంభాషణలు==
== తారాగణం ==
* నా పేరు కోటి, మా నాన్న పేరు రాంకోటి, మేముండేది కింగ్ కోటి
* సత్యనారాయణ మూర్తి గా చిరంజీవి
* ధర్మవరపు: ఏమయ్యా, నిజం చెప్పండి, తాగి వచ్చారు కదూ?
* శైలు గా సమీరా రెడ్డి
** చిరు: ఎలా కనిపెట్టారు సార్?
* నీలు గా భూమిక
** ధర్మవరపు: కుడి చేత్తో తిని ఎడం చేయి కడుగుతూంటేనూ!
* పశుపతి గా అర్బాజ్ ఖాన్
* రామకోటి గా జయప్రకాశ్ రెడ్డి
* సత్యనారాయణ చెల్లెలుగా సుజిత
* సత్యనారాయణ బావ గా సమీర్
* వేణుమాధవ్
* ధనుష్ కోటి గా సునీల్
* నీలు తండ్రి గా వైజాగ్ ప్రసాద్
* నీలు బాబాయి శాంతి స్వరూప్ గా బ్రహ్మానందం
* ఉత్తేజ్
 
== సంభాషణలు ==
 
==పాటలు==
థిల్లానా దీంతనాన అనే పాటలో సంగీత దర్శకుడు మణిశర్మ కాసేపు కనిపిస్తాడు.
{| class="wikitable"
|-
"https://te.wikipedia.org/wiki/జై_చిరంజీవ" నుండి వెలికితీశారు