జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

+{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
== ఎమర్జెన్సీ ==
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]]ని దోషిగా పేర్కొంటూ [[అలహాబాదు]] హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే [[ఇందిరాగాంధీ]] జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినది. ఆఖరికి [[కాంగ్రెసు పార్టీ]] లోనే ''[[యంగ్ టర్క్‌]]''లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.
జె.పి. [[ఛండీఘడ్]]లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. [[బీహారు]] వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు