శివ బాలాజీ: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
సమాచార పెట్టె చేర్చాను
పంక్తి 1:
{{Infobox person
|image =
|imagesize =
| caption =
| name = శివ బాలాజీ
| birth_date = {{Birth date and age|1980|10|14}}
| birth_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| residence = [[హైదరాబాద్]], [[తెలంగాణా]]
| father = మనోహరన్ రామస్వామి
| mother = శివకుమారి
| height =
| birth_name = శివబాలాజీ మనోహరన్
| Othername(s)=
| occupation = నటుడు, వ్యాపారవేత్త
| homepage =
| notable role =
| years_active = 2003–ప్రస్తుతం
| spouse = [[మధుమిత]]
}}
'''శివ బాలాజీ''' (జ. అక్టోబరు 14, 1980) ఒక ప్రముఖ నటుడు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన [[ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి|ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ]] అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. [[మా టీవీ|మాటీవీ]]<nowiki/>లో జరిగిన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు.<ref name="ఈనాడు వార్త">{{cite web|title=‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 విజేత శివబాలాజీ|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break140|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=24 September 2017|archiveurl=https://web.archive.org/web/20170924171854/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break140|archivedate=24 September 2017}}</ref>
== వ్యక్తిగత వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/శివ_బాలాజీ" నుండి వెలికితీశారు