కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 67:
==విశేషాలు==
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను [[కాచిగూడ రైల్వేస్టేషను]] (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలోని [[కొండ]] మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉంది.
[[File:Secundrabad Railway Station.jpg|thumb|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్]]
 
== వాణిజ్య ప్రాంతం ==
ఇది [[హైదరాబాదు]] లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. [[సుల్తాన్ బజార్]]లో [[వస్త్రాలు]] లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు