నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
[[బొమ్మ:NSP.JPG|thumb|300px|right|నాగార్జునసాగర్ ఆనకట్ట]]
[[బొమ్మ:Nagarjunasagar Reservoir AerialView.JPG|thumb|300px|right|ఆనకట్ట వలన ఏర్పడిన జలాశయం (విమానంనుండి తీసిన చిత్రం)]]
[[తెలంగాణఆంధ్ర ప్రదేశ్]], [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]] లోని [[నల్గొండగుంటూరు]] జిల్లా, [[గుంటూరునల్గొండ]] జిల్లాల మధ్య [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''నాగార్జున సాగర్''' (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు పొడవులో మొదటిది.దీని నిర్మాణ కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 490 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్ ద్వారా [[నల్గొండ]], [[ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], మరియు [[గుంటూరు]] జిల్లాలకు సాగునీరు అందించు చున్నది. అంతేగాక ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
 
==ప్రాజెక్టు-పట్టణం ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు