సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
 
[[సగ్గు బియ్యం]] అనగానె అదేదో ఒక [[పంట]] నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది.
కానీ నిజానికి ఇది కేవలము పరిశ్రమలలో తయారవుతుంది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో [[తమిళనాడు]] రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం [[కేరళ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లది. ఆంధ్ర ప్రదేశ్ లో [[తూర్పు గోదావరి జిల్లాలోజిల్లా]]లో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమారు ఇరవై అయిదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 [[సగ్గు బియ్యం]] తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.
 
==సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?==
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు