కేంద్ర సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

517 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''సంగీత నాటక అకాడమీ''' [[భారత్|భారత]] ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ [[1952]] [[మే 31]] న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.[[పి.వి.రాజమన్నారు]] అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని [[1953]] [[జనవరి 28]] న మొదటి [[రాష్ట్రపతి]] [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాదు]] ప్రారంభోత్సవం చేసాడు.
==అకాడమీ కార్యకలాపాలు==
ఈ అకాడమీ కార్యక్రమాలు
* నాటక సమాజాలకు చేయూతనివ్వడం
* నాటక కళాకారులకు సహాయం చేయడం
* నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం
* నాటక కళను కాపాడటం
 
 
 
 
 
[[వర్గం:అకాడమీలు]]
17,281

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/221253" నుండి వెలికితీశారు