కేంద్ర సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

548 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''సంగీత నాటక అకాడమీ''' [[భారత్|భారత]] ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ [[1952]] [[మే 31]] న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.[[పి.వి.రాజమన్నారు]] అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని [[1953]] [[జనవరి 28]] న మొదటి [[రాష్ట్రపతి]] [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాదు]] ప్రారంభోత్సవం చేసాడు.
 
==అకాడమీ కార్యకలాపాలు==
 
ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.
* సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
* నాటక సమాజాలకు చేయూతనివ్వడం
* నాటక కళాకారులకు సహాయం చేయడం
* నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
* నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.
 
ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.
 
 
17,281

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/221262" నుండి వెలికితీశారు