పంతుల జోగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''పంతుల జోగారావు''' తెలుగు కథకుడు. ఈయన [[అక్టోబరు 12]], [[1949]]లో [[విజయనగరం జిల్లా]] [[పార్వతీపురం]]లో జన్మించాడు.[[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ [[తెలుగు]] పండిట్ గా పనిచేసి, [[2007]] [[అక్టోబరు 31]] వ తేదీన పదవీ విరమణ చేసారు..
వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
 
జోగారావు మొదటి కథ 'బహుమతి' [[1966]] లో [[ఆంధ్రప్రభ]]లో ప్రచురించబడింది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. [[ఆంధ్రజ్యోతి]]లో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', [[ఆంధ్రపత్రిక]]లో ప్రచురించిన 'మసి మరకలు', [[ఆంధ్రభూమి]]లో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన [[కథ]]<nowiki/>లకు బహుమతులు లభించి, మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.
 
వీరు [[నవ్య]] వార పత్రికలో [[తెలుగు]] పద్యం వెలుగు జిలుగులు, పాల బువ్వ అనే ధారావాహిక శీర్షికలు నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/పంతుల_జోగారావు" నుండి వెలికితీశారు