కార్తీక పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

+సిక్కు గురువులు లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==విశిష్టత==
[[కార్తీక మాసము]]లో వచ్చే [[పౌర్ణమి]] అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో [[రుద్రాభిషేకం]] చేయించిన వారికి సకల [[సంపదలు]] దరి చేరుతాయి.
 
ఇందులో భాగంగా... మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, [[ఏకాదశ]] రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున [[కేదారేశ్వర వ్రతము]]ను చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను [[శుభాకాంక్షలు]] తెలుపుతూ అందజేయటం వలన [[పుణ్యము|పుణ్యం]] లభిస్తుంది.
 
మహిళలు తమ సౌభాగ్యం కోసం [[పసుపు]], [[కుంకుమ]], [[పుష్పము]], తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
 
ఏ [[నది]] తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున [[స్నానము]] చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు[[చెరువు]]<nowiki/>నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
 
<center>శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి</center>
"https://te.wikipedia.org/wiki/కార్తీక_పౌర్ణమి" నుండి వెలికితీశారు