అభినందన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కథ ప్రారంభం
లింకులు
పంక్తి 13:
}}
 
'''అభినందన''' 1988 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. కార్తీక్, శోభన ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.
 
== కథ ==
రాణి ఒక మంచి నర్తకి కావాలనుకుంటూ ఉంటుంది. తండ్రితో కలిసి [[కొడైకెనాల్]] లో నివసిస్తూ ఉంటుంది. రాజా మంచి చిత్రకారుడు, గాయకుడు కావాలనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఒక సంస్థలో కలుసుకుంటారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడతారు.
 
== తారాగణం ==
* రాజా గా [[కార్తీక్ (నటుడు)|కార్తీక్]]
* రాణి గా [[శోభన]]
* శ్రీకాంత్ గా [[శరత్ బాబు]]
* [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]]
* శోభన తండ్రి గా [[జె.వి. సోమయాజులు|జె. వి. సోమయాజులు]]
==పాటలు==
*మంచు కురిసే వేళలో
"https://te.wikipedia.org/wiki/అభినందన_(సినిమా)" నుండి వెలికితీశారు