"యమేశ్వరాలయం" కూర్పుల మధ్య తేడాలు

 
==పర్వదినాలు==
ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా [[శివరాత్రి]], [[కార్తీక పౌర్ణమి]] పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, [[సంక్రమణం|సంక్రమణపు]] రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. [[భరణి]] నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.
The [[Jiuntia]] or Puajiutia festival which is also called Dwitvahana osha falling in [[Ashwin]] is very popular with this temple. Others being [[Shivaratri]] and [[Kartik Purnima]]. All Mondays and Sankramana days are important in this temple. People who visit this temple during [[Bharani]] nakshatra are said to be free from all miseries.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213293" నుండి వెలికితీశారు