"వెలగపూడి (తుళ్ళూరు మండలం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను.)
 
==ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయము==
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|250px|సచివాలయ భవనాల మధ్య ఫౌంటెన్]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిమ్మట అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. భారత ప్రధాని శ్రీ [[నరేంద్రమోడి]] గారు ఉద్దండరాయునిపాలెం లో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న [[విజయదశమి]] నాడు శిలాన్యాసం (శంఖుస్థాపన) గావించారు . కాగా జనవరి లో ముఖ్యమంత్రి గారు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంఖుస్థాపన గావించారు. జూన్ 2015 నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబర్ నాటికి సాకారమయింది. అనతి కాలంలో అన్ని హంగులతో సదుపాయాలతో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించిన ఘనత ప్రభుత్వానికి లభించింది.
 
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|250px|సచివాలయ భవనాల మధ్య ఫౌంటెన్]]
[[బొమ్మ:Secretariat10.jpg|thumbnail|right|250px]]
[[బొమ్మ:Secretariat11.jpg|thumbnail|right |250px]]
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213418" నుండి వెలికితీశారు