"అమరావతి" కూర్పుల మధ్య తేడాలు

2,200 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
==చరిత్ర==
 
[[దస్త్రం:Foundation stone laid for Startup area in Amaravati.jpg|thumb|అమరావతి శంకుస్థాపన]]
[[దస్త్రం:Model of Amaravathi Stupa at ASI Museum, Amaravathi.jpg|250px|thumb|అమరావతి స్తూపం ]]
[[ఆంధ్రప్రదేశ్]]కు రాజధానిగా నిర్ణయించబడిన ఈ ప్రాంతానికి చాలపురాతన చరిత్రవుంది. క్రీస్తు పూర్వం 1వ శతాభ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాభ్ధం వరకు భారత దేశంలో దాదాపు 60 శాతాన్ని (ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్]],[[తెలంగాణా]], [[మహరాష్ట్ర]],[[గుజరాత్]], [[మధ్యప్రదేశ్]], [[కర్ణాటక]] ప్రాంతాలను) పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని అయిన [[ధరణికోట]] ప్రస్తుత కొత్త రాజధాని ప్రాంతం లోనేవున్నది.
 
==రాజధాని శిలన్యాసము==
[[దస్త్రం:Foundation stone laid for Startup area in Amaravati.jpg|thumb|అమరావతి శంకుస్థాపన]]
భారత ప్రధాని శ్రీ [[నరేంద్రమోడి]] గారు ఉద్దండరాయునిపాలెం లో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న [[విజయదశమి]] నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) గావించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ప్రస్తుతఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన గావించారు.
 
==ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయము==
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|250px|సచివాలయ భవనాల మధ్య ఫౌంటెన్]]
2016 జనవరి నెలలో ముఖ్యమంత్రి గారు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంఖుస్థాపన గావించారు. జూన్ 2015 నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబర్ నాటికి సాకారమయింది. అనతి కాలంలో అన్ని హంగులతో సదుపాయాలతో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించిన ఘనత ప్రభుత్వానికి లభించింది.
[[బొమ్మ:Secretariat10.jpg|thumbnail|right|250px]]
[[బొమ్మ:Secretariat11.jpg|thumbnail|right |250px]]
[[బొమ్మ:Secretariat8.jpg|thumbnail|250px|సచివాలయ భవనాలు విద్యుత్ కాంతిలో]]
 
==అధికార పరిధి==
|-
| 3
|| [[వెలగపూడి తుళ్లూరు మండలం]]
|| కురగల్లు <br> (నీరుకొండ&<br> గ్రామము ప్రాంతములతో సహా)
|| [[తాడేపల్లి#తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా|తాడేపల్లి మండలం]] (మండలం) (భాగము)<br /> (నులకపేట, డోలాస్‌నగర్, తదితరములు.)
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213438" నుండి వెలికితీశారు