ప్రేమ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
'''ప్రేమ''' 1989 లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[రేవతి (నటి)|రేవతి]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
పృథ్వి ఒక అనాథ యువకుడు. మంచి గాయకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒకసారి అతనికి మ్యాగీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. పృథ్వి మ్యాగీని పెళ్ళి చేసుకోవడం మ్యాగీ తల్లి స్టెల్లాను అడుగుతారు. కానీ స్టెల్లాకు పృథ్వి ఆవేశం గురించి తెలుస్తుంది. అంతే కాకుండా అతను తల్లి ఆత్మహత్యకు కారణమైనందుకు స్వంత తండ్రినే హత్య చేశాడని తెలుసుకుంటుంది. అలాంటి వాడికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయనని చెబుతుంది. మ్యాగి కూడా అతని కోపాన్ని తగ్గించుకోమని చెబుతుంది.
 
== తారాగణం ==
* పృథ్వి గా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* మ్యాగీ గా [[రేవతి (నటి)|రేవతి]]
* మ్యాగీ తల్లి స్టెల్లా గా [[మంజుల (నటి)|మంజుల]]
* సత్య రావు గా [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు