ప్రేమ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
starring = [[వెంకటేష్]], [[రేవతి]]
}}
'''ప్రేమ''' 1989 లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]] నిర్మాణ సారథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన విషాద ప్రేమకథా చిత్రం. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[రేవతి (నటి)|రేవతి]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
 
== కథ ==
పృథ్వి ఒక అనాథ యువకుడు. మంచి గాయకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒకసారి అతనికి మ్యాగీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. పృథ్వి మ్యాగీని పెళ్ళి చేసుకోవడం మ్యాగీ తల్లి స్టెల్లాను అడుగుతారు. కానీ స్టెల్లాకు పృథ్వి ఆవేశం గురించి తెలుస్తుంది. అంతే కాకుండా అతను తల్లి ఆత్మహత్యకు కారణమైనందుకు స్వంత తండ్రినే హత్య చేశాడని తెలుసుకుంటుంది. అలాంటి వాడికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయనని చెబుతుంది. మ్యాగి కూడా అతని కోపాన్ని తగ్గించుకోమని చెబుతుంది.
 
పృథ్వి ఎలాగోలా కష్టపడి మ్యాగీని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లిని ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి జరిగే సమయానికి మ్యాగీ కళ్ళు తిరిగి పడిపోతుంది. వైద్యసహాయం కోసం వెళితే, ఆమె చిన్న చిన్న సమస్యలకు కూడా మందుకు ఎక్కువగా వాడటం వలన శరీరంలో అతి కీలకమైన అవయవాలు పనికిరాకుండా పోయాయనీ, ఆమె ఇక ఎంతోకాలం బతకదనీ చెబుతారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు