బ్రహ్మనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బొమ్మ:BrahmanaayuDu text.jpg|right|300px|బ్రహ్మనాయుడు ]]
 
[[బొమ్మ:Brahma naayuDu.jpg|left|250px200px|బ్రహ్మనాయుడు]]
 
 
"నా పలనాడు వెలలేని మాగాణిరా!" ఇది బ్రహ్మనాయుడి మాట. పల్నాటినిీభివృద్దిచెన్నకేశవస్వామి భక్తుడైన బ్రహ్మనాయుడు పల్నాటిని అభివృద్ది చేయాలని కలలు కని దానికి పాటుపడిన మహనీయుడు బ్రహ్మనాయుడు. అందరూ సమానమేనని, కులమతాలు మానవులు సృష్టించుకొన్నవేనని చెప్పిన ఆదర్శవాది.
 
ఆ కాలంలోనే అన్ని కుల మతముల వారితో సహపంక్తి(అందరూ కలసి భోజనం చేయడం) నిర్వహించినవాడు.
 
బ్రహ్మనాయుడి కాలములో జరిగిన యుద్దమైన ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మనాయుడు" నుండి వెలికితీశారు