లారీ డ్రైవర్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా |
లారీ డ్రైవర్ 1990 లో [[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[విజయశాంతి]] ప్రధాన పాత్రధారులు.{{సినిమా |
 
name = లారీ డ్రైవర్ |
image=Lorrydriver.jpg|
director = [[ బి.గోపాల్ ]]|
 
year = 1990|
 
language = తెలుగు |
 
production_company = [[జయా ప్రొడక్షన్స్ ]]|
 
music = [[బప్పీ లహరి ]]|
 
starring = [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]],<br>[[విజయశాంతి]],<br>[[శారద]],<br>[[జయలలిత (నటి)]]
}}
 
'''లారీ డ్రైవర్''' 1990 లో [[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[విజయశాంతి]] ప్రధాన పాత్రధారులు.{{సినిమా |
}}
 
== కథ ==
రంగనాయకులు అనే వ్యక్తి డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రంగనాయకులు వారిని మోసం చేస్తుంటాడు.
 
==తారాగణం==
Line 21 ⟶ 19:
* జయమ్మ గా [[విజయశాంతి]]
* కలెక్టరు గా [[శారద]]
* పోలీసు అధికారి గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* రంగనాయకులు గా [[రాజా కృష్ణమూర్తి]]
* లాయరు గా [[రావు గోపాలరావు]]
* [[జయలలిత (నటి)|జయలలిత]]
* [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
* పోలీసు అధికారి గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[దేవదాస్ కనకాల]]
* [[రాజా కృష్ణమూర్తి]]
* [[బాబూ మోహన్]]
* వినోద్
* [[వినోద్ (నటుడు)|వినోద్]]
* బ్యాంకు మేనేజరు గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* [[తనికెళ్ళ భరణి]]
* అంజు
* మాస్టర్ హరి
 
* [[బాబూ మోహన్]]
==సాంకేతికవర్గం==
* దర్శకుడు: [[బి.గోపాల్]]
Line 46 ⟶ 47:
* కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
* సమర్పణ: [[రావు గోపాలరావు]]
 
== పాటలు ==
ఈ సినిమాకు [[బప్పీలహరి]] సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ [[జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు]] రాశాడు.
* దసరా వచ్చిందయ్యా
* రింగు రింగు జాణా
* మావా మంచమెక్కు
* బాలయ్య బాలయ్య
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంగ్ల పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/లారీ_డ్రైవర్" నుండి వెలికితీశారు