తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:kalyankatta.jpg|200px|right|thumb|తిరుమల లొ కళ్యాణకట్ట]]
ప్రతి ప్రసిద్ద గుడిలో తనీలాలు ఇచ్చే ప్రదేశాన్ని '''కల్యాణకట్ట''' అంటారు. దీని వెనుక ఒక కథ కలదు. ఇది వరకు [[తిరుపతి]] దగ్గరలో ఉన్న [[కళ్యాణి]] నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది [[తిరుమల]] కొండ పైకి మార్చబడింది.
 
మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్తానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షరకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షరకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. రోజూ లక్షలాది భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు.
 
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/తిరుమల_కళ్యాణకట్ట" నుండి వెలికితీశారు