"లారీ డ్రైవర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== కథ ==
రంగనాయకులుకనకదుర్గ అనేలారీ వ్యక్తిట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్లబాలమురళి అమాయకత్వాన్ని ఆసరాగాఅన్యాయాన్ని చేసుకునిచూడలేక రంగనాయకులునేతాజీ వారినిచేతికి మోసంసంకెళ్ళు చేస్తుంటాడువేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లారీ యజమానులులోన్లు కమ్మనిఇమ్మని బ్యాంకు మేనేజరుతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి బ్యాంకు మేనేజరు చేతిలో పెడతారు. అయితే ఆ మేనేజరు రంగనాయకులుతో కుమ్ముక్కై వారిని మోసం చేస్తాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ అతన్ని హత్య చేస్తాడు.
 
==తారాగణం==
* బాలమురళి గా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]]
* కిళ్లీ కొట్టు జయమ్మ గా [[విజయశాంతి]]
* కలెక్టరు గా [[శారద]]
* పోలీసుఎస్. అధికారిపి. గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* రంగనాయకులు గా [[రాజా కృష్ణమూర్తి]]
* లాయరుపబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గా [[రావు గోపాలరావు]]
* [[జయలలిత (నటి)|జయలలిత]]
* [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
* లారీ క్లీనరు గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* లారీ డ్రైవరు గురుమూర్తి గా [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[దేవదాస్ కనకాల]]
* నల్ల రామ్మూర్తిగా గా [[బాబూ మోహన్]]
* [[రాజా కృష్ణమూర్తి]]
* ఎస్. ఐ నేతాజీ గా [[వినోద్ (నటుడు)|వినోద్]]
* [[బాబూ మోహన్]]
* బ్యాంకు మేనేజరు చింతా గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* [[వినోద్ (నటుడు)|వినోద్]]
 
* బ్యాంకు మేనేజరు గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* [[తనికెళ్ళ భరణి]]
* అంజు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213601" నుండి వెలికితీశారు