30,591
edits
{{Infobox film |
name = లారీ డ్రైవర్ |
image=Lorrydriver.jpg|
director = [[ బి.గోపాల్ ]]|
producer = ఎస్. జయరామారావు|
year = 1990|
language = తెలుగు |
editing = కోటగిరి వెంకటేశ్వరరావు|
cinematography = స్వామి|
music = [[బప్పీ లహరి ]]|
starring = [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ ]],<br>[[విజయశాంతి]],<br>[[శారద]],<br>[[జయలలిత (నటి)]]
== కథ ==
కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. బాలమురళి ఆ అన్యాయాన్ని చూడలేక నేతాజీ చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లోన్లు ఇమ్మని బ్యాంకు
శీను చింతా శవాన్ని పూడ్చి పెడుతుండగా కలెక్టరు, ఆమె పిల్లలు చూస్తారు. శీను వాళ్ళని వెంబడించి లారీతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ సమయానికి బాలమురళి వచ్చి ఆమెను పిల్లలను కాపాడతాడు. రంగనాయకులు శీనును అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమంటాడు.
==తారాగణం==
* బాలమురళి గా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ
*
* కలెక్టరు లలిత గా [[శారద]]
* ఎస్. పి. గా [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]
* రంగనాయకులు గా [[రాజా కృష్ణమూర్తి]]
* ఎస్. ఐ నేతాజీ గా [[వినోద్ (నటుడు)|వినోద్]]
* బ్యాంకు మేనేజరు చింతా గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* శీను గా
* చిడతల అప్పారావు
* [[తనికెళ్ళ భరణి]]
* అంజు
|