పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 194:
[[File:Paraguay map of Köppen climate classification.svg|thumb|Paraguay map of Köppen climate classification.]]
[[File:Chaco Boreal Paraguay.jpg|thumb|Landscape in the [[Gran Chaco]], Paraguay]]
పరాగ్వేను రియో పరాగ్వే రెండు విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విభజిస్తుంది. తూర్పు ప్రాంతం (రెజియో ఓరియంటల్); మరియు పశ్చిమ ప్రాంతం అధికారికంగా వెస్ట్రన్ పరాగ్వే (రెజియాన్ ఓక్సిడెంటల్) అని పిలుస్తారు. గ్రాన్ చాకో లోని భూభాగం చాకో అని కూడా పిలువబడుతుంది. ఈ దేశం దక్షిణంగా 19 ° మరియు 28 ° దక్షిణ అక్షాంశం మరియు పొడవు 54 ° మరియు 63 ° పశ్చిమ అక్షాంశంలో ఉంది.
ఈ పరాగ్వే తూర్పు ప్రాంతంలో గడ్డి మైదానాలు మరియు వృక్షాలతో కూడిన కొండలు ఉన్నాయి. పశ్చిమాన అధికంగా తక్కువతడి కలిగిన చిత్తడి మైదానాలు ఉన్నాయి.
=== వాతావరణం ===
The overall climate is [[tropical climate|tropical]] to [[subtropical climate|subtropical]]. Like most lands in the region, Paraguay has only wet and dry periods. Winds play a major role in influencing Paraguay's weather: between October and March, warm winds blow from the Amazon Basin in the North, while the period between May and August brings cold winds from the Andes.
|