తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+బొమ్మ |
మూల లింకుతో మార్పు |
||
పంక్తి 3:
ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెంట్రుకలు) ఇచ్చే ప్రదేశాన్ని '''కల్యాణకట్ట''' అంటారు. దీని వెనుక ఒక కథ కలదు. ఇది వరకు [[తిరుపతి]] దగ్గరలో ఉన్న [[కళ్యాణి]] నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది [[తిరుమల]] కొండ పైకి మార్చబడింది.
[[Image:Tirumala tonsuring head in kalyana katta.jpg|right|thumb|కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం]]
మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్తానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షురకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షరకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. 2005 మేలో తలనీలాలు సమర్పించే మహిళల సౌకర్యార్ధము దేవస్థానము అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా వంది మంది మహిళా క్షురకురాళ్ళను నియమించింది.<ref>http://www.
తిరుపతిని ప్రతిరోజూ సందర్శించే 45,000 భక్తులలో మూడవ వంతు మంది తలనీలాలు సమర్పిస్తారని అంచనా. తల వెంట్రుకల అమ్మకం ద్వారా దేవస్థానానికి ప్రతియేటా 24 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతున్నది.<ref>http://www.hinduonnet.com/2005/02/23/stories/2005022305850300.htm</ref>
|