జాతీయ రహదారి 216 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

చి ఆంద్ర -> ఆంధ్ర
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==దారి==
ఇది [[పశ్చిమగోదావరి]] జిల్లా [[దిగమర్రు]] నుంచి [[నరసాపురం]], [[మొగల్తూరు]], [[నాగిడిపాలెం]], [[రేపల్లె]], [[బాపట్ల]] మీదుగా [[ఒంగోలు]] వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు.
216, 216ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 216 జాతీయ రహదారిపై [[పాలకొల్లు]] వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 216ఎ జాతీయ రహదారికి [[మొగల్తూరు]]-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.
 
== రాష్ట్రాల వారి పొడవు ==