అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== బాల్యం ==
[[1933]] [[నవంబర్ 3]]న [[బెంగాల్|బెంగాల్‌]]<nowiki/>లోని [[శాంతినికేతన్]]లో జన్మించిన అమర్త్యా సేన్ 1941లో[[1941]]లో ఉన్నత పాఠశాల విద్య [[ఢాకా]]లో పూర్తిచేసుకొన్నాడు. [[1947]]లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి [[విశ్వభారతి]], ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. [[కేంబ్రిడ్జి]]లోని ట్రినిటి కళాశాలలో [[1956]] గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నాడు. [[1959]]లో [[Ph.D.]] పట్టా పుచ్చుకున్నాడు.
 
== కుటుంబము ==
"https://te.wikipedia.org/wiki/అమర్త్య_సేన్" నుండి వెలికితీశారు