"ఆనందం" కూర్పుల మధ్య తేడాలు

21 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎నటవర్గం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB)
| producer = [[రామోజీరావు]]
| writer = [[శ్రీను వైట్ల]]<br>[[చింతపల్లి రమణ]] (మాటలు)
| starring = [[జై ఆకాశ్]], [[రేఖ]], [[తనికెళ్ల భరణి]], [[బ్రహ్మానందం]]
| music = [[దేవిశ్రీ ప్రసాద్]]
| cinematography = సమీర్ రెడ్డి
}}
 
'''ఆనందం''' 2001లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జై ఆకాశ్]], [[రేఖ]], [[తనికెళ్ల భరణి]], [[బ్రహ్మానందం]] నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. [[ఉషా కిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.
 
== నటవర్గం ==
* [[జై ఆకాశ్]]... కిరణ్<ref name="ఆకాష్ హీరోగా ‘ఆనందం మళ్లీ మొదలైంది’">{{cite news|last1=సాక్షి|title=ఆకాష్ హీరోగా ‘ఆనందం మళ్లీ మొదలైంది’|url=http://www.sakshi.com/news/movies/akash-hero-anandam-malli-modalaindi-opening-2122|accessdate=5 July 2017}}</ref>
* [[రేఖ వేదవ్యాస్]]... ఐశ్వర్య
* వెంకట్... వంశీ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2214457" నుండి వెలికితీశారు