"సిలికాన్ వ్యాలి" కూర్పుల మధ్య తేడాలు

సమాచారం, మూలలు జోడించాను
(ఈ వ్యాసాన్ని WP:PROD ప్రకారం తొలగింపుకు ప్రతిపాదించా (TW))
(సమాచారం, మూలలు జోడించాను)

{{సమాచారపెట్టె ఆవాసము|name=సిలికాన్ వ్యాలి |settlement_type=ప్రాంతం|image_skyline=Siliconvalley.JPG|image_caption=శాన్ హోసే నుండి కనబడే సిలికాన్ వ్యాలి|image_map=California Bay Area county map.svg|mapsize=150px|map_caption=శాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం|subdivision_type=దేశం
|subdivision_name=అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|subdivision_type1=రాష్ట్రం
|subdivision_name1=కాలిఫోర్నియా
|subdivision_type2=ప్రాంతం
|subdivision_name2=సాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం
|p1=[[Campbell, California|Campbell]]|parts_type=Municipalities|p2=[[Cupertino, California|Cupertino]]|p3=[[Los Altos, California|Los Altos]]|p4=[[Los Altos Hills, California|Los Altos Hills]]|p5=[[Los Gatos, California|Los Gatos]]|p6=[[Milpitas, California|Milpitas]]|p7=[[Monte Sereno, California|Monte Sereno]]|p8=[[Morgan Hill]]|p9=[[Mountain View, Santa Clara County, California|Mountain View]]|p10=[[Palo Alto, California|Palo Alto]]|p11=[[San Jose, California|San Jose]]|p12=[[Santa Clara, California|Santa Clara]]|p13=[[Saratoga, California|Saratoga]]|p14=[[Sunnyvale, California|Sunnyvale]]|timezone=పసిఫిక్ కాలాంశం|utc_offset=−8|timezone_DST=పసిఫిక్ యెండ సమయం (పసిఫిక్ డేలైట్ టైమ్)|utc_offset_DST=−7}}
సిలికాన్ వ్యాలి దక్షిణ శాన్ ఫ్రాంసిస్కోలో ఒక ప్రాంతం. ఈ ప్రాంతం కాలిఫోర్నియా రాష్ట్రంలో వున్నది. ఇక్కడ గూగల్ మరియు ఆపల్ వంటి IT కంపనీల ప్రధాన కార్యాలయాలు వుంటాయి. "సిలికాన్" అనే పేరు ఎందుకు ఉందంటే కంప్యూటర్లలో ఉండే సిలికాన్ చిప్పులు ఇక్కడ మొదటిలో తయారుచేసేవారు. ఇక్కడ ప్రధాన కార్యాలయాలు వున్న కంపనీలు ఇవి: <ref>http://www.investopedia.com/articles/markets/103015/biggest-companies-silicon-valley.asp</ref><ref>https://www.quora.com/What-are-the-biggest-Silicon-Valley-companies</ref>
# ఈబే (eBay)
# ఫేస్బుక్ (Facebook)
# హెచ్.పి. (HP)
# ఆల్ఫబెట్/గూగల్ (Alphabet/Google)
# ఇంటెల్ (Intel)
# నెట్-ఫ్లిక్స్ (Netflix)
# యాహూ (Yahoo)
# నివిడియా (Nvidia)
# సిస్కో (Cisco)
సాంకేతిక విజ్ఞానంలో ప్రయోగాలు ఇక్కడ ముందర జరగబడ్డాయి. స్టాంఫోర్డు కళాశాలతో కలిసి, అమెరికా సైన్యానికి కావాల్సిన టెక్నాలజి వస్తువులు (రేడియోలు, కంప్యూటర్లు) 1970 ముందర ఇక్కడ ఉద్యోగస్తులు తయారుచేసారు. <ref>http://www.businessinsider.com/silicon-valley-history-technology-industry-animated-timeline-video-2017-5</ref>
52

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2214559" నుండి వెలికితీశారు