పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 325:
ఈ సాంస్కృతిక కలయిక ఎంబ్రాయిడరీ ('' అయో పో '') మరియు లేస్ తయారీ ('' నందుతి '') వంటి కళలలో వ్యక్తం ఔతుంది.పరాగ్వే సంగీతం అయిన లిల్టింగ్ పోల్కాస్, బౌన్సీ '' గెలోపాస్, '' మరియు '' గురువానియా (సంగీతం) "స్థానిక శైలిలో (హార్ప్ లో) గానం చేయబడుతుంటాయి.. పరాగ్వే పాకశాస్త్ర వారసత్వం కూడా ఈ సాంస్కృతిక కలయికచే ప్రభావితమౌతూ ఉంది. అనేక ప్రసిద్ధ వంటలలో మేనియాక్, కాసావా(యుకా) ప్రధానమైనవి. కసావా స్థానికంగా ప్రధానమైన పంటగా ఉంది. ఇది వాయవ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు [[మెక్సికో]] లో కాసావా దుంప అని కూడా పిలుస్తారు. అలాగే దేశీయ పదార్థాలు. ఒక మందపాటి మొక్కజొన్న రొట్టెకు సమానమైన '' సాప పారాగుయా '' అనే వంటకం ప్రసిద్ధిమై ఉంది.మరొక ముఖ్యమైన ఆహారాలలో '' చిప్పా ", బాగెల్ - బ్రెడ్, మాంసం, మరియు చీజ్ ప్రధానమైనవి. అనేక ఇతర వంటలలో వివిధ రకాల చీజ్లు, ఉల్లిపాయలు, గంట మిరియాలు, కాటేజ్ చీజ్, మొక్కజొన్న, పాలు, మసాలాలు, వెన్న, గుడ్లు మరియు తాజా మొక్కజొన్న ప్రధాన్యత కలిగి ఉన్నాయి.
 
The 1950s and 1960s were the time of the flowering of a new generation of Paraguayan novelists and poets such as [[José Ricardo Mazó]], [[Roque Vallejos]], and Nobel Prize nominee [[Augusto Roa Bastos]]. Several [[Cinema of Paraguay|Paraguayan films]] have been made.
 
1950 మరియు 1960 మద్య కాలంలో కొత్త తరానికి చెందిన పరాగ్వేయన్ నవలా రచయితలు మరియు కవులు జోస్ రికార్డో మసో, రోక్ వాల్లజోస్ మరియు నోబెల్ ప్రైజ్ నామినీ అగస్టో రో బస్టోస్ వారు ప్రాబల్యత కలిగి ఉన్నారు. పరాగ్వేలో పలు పరాగ్వేన్ సినిమాలు]] తయారు చేయబడ్డాయి.
Inside the family, conservative values predominate. In lower classes, godparents have a special relationship to the family, since usually, they are chosen because of their favorable social position, in order to provide extra security for the children. Particular respect is owed them, in return for which the family can expect protection and patronage.{{Citation needed|date=May 2014}}
 
కుటుంబం లోపల సంప్రదాయవాద విలువలు ఆధిఖ్యత కలిగి ఉన్నాయి. దిగువ తరగతులలో గాడ్ పేరెంట్స్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం కలిగిఉంటారు. ఎందుకంటే సాధారణంగా వారిని వారి సాంఘిక స్థితి ఆధారంగా ఎంచుకుంటున్నారు.అదనపు భద్రత కల్పించడానికి వారికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దీనికి బదులుగా కుటుంబం రక్షణ మరియు పోషణ కోరబడుతుంది.{{Citation needed|date=May 2014}}
 
==ఆరోగ్యం==
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు