పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 250:
పరాగ్వే జనాభా దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. తూర్పు ప్రాంతంలో నివశిస్తున్న వారు అధికంగా రాజధాని మరియు అతిపెద్ద నగరమైన " అసున్షియోన్ " నగరంలో నివసిస్తున్నారు. దేశ జనాభాలో 10% మంది ఈప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. " ఆల్టో పరాగ్వే డిపార్ట్మెంట్ , బొకారో డిపార్టుమెంటు " మరియు ప్రెసిడెంటే హేస్ డిపార్ట్మెంట్ మరియు దేశభూభాగంలో 60% కలిగి ఉన్న " గ్రాన్ చాకో " ప్రాంతం నివసిస్తున్న జనసంఖ్య 2% కంటే తక్కువగా ఉంది. పరాగ్వేల్లో 56% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దక్షిణ అమెరికాలో తక్కువగా పట్టణీకరణ చెందిన దేశాలలో పరాగ్వే ఒకటిగా ఉంది.
 
పరాగ్వే చరిత్రలో ఎక్కువ భాగం వలసదారుల ఆశ్రితదేశంగా ఉంది.ప్రధానంగా తక్కువ జనసాంద్రత కారణంగా మరియు ప్రధానంగా పరాగ్వేయుల యుద్ధం తరువాత జనసంఖ్య పతనం తరువాత విదేశూయులు స్థిరపడడం అధికరించింది.పరాగ్వేలో [[జపాన్|జపాన్ పరాగ్వేయన్]], [[కొరియన్కొరియా|కొరియన్స్ ఇన్ పరాగ్వే]], [[చైనా|చైనీస్]],[[లెబనాన్|లెబనీస్ వలస పరాగ్వే(అరబ్బులు)]], [[ఉక్రెయిన్|పరాగ్వేలోని ఉక్రైనియన్లు]], [[పోలాండ్|పోలండియన్లు]], యూదులు, బ్రెజిలియన్లు మరియు అర్జెంటీనియన్లు స్థిరపడ్డారు. ఈ సమాజాలలో చాలామంది తమ భాషలు మరియు సంస్కృతిని (ప్రత్యేకంగా [[బ్రెజిల్|బ్రెజిలియన్స్ | బ్రెజిల్]]) కాపాడుకుంటూ ఉన్నారు. వీరిలో బ్రెజిలియన్లు 4,00,000 ఉన్నారు.సంఖ్యాపరంగా బ్రెజిలియన్లు అతిపెద్ద వలస సమూహంగా గుర్తించబడుతున్నారు.<ref>[http://travel.nationalgeographic.com/travel/countries/paraguay-facts/ Paraguay Information and History]. National Geographic.</ref> బ్రెజిలియన్ పరాగ్వేప్రజలలో జర్మన్లు, ఇటాలియన్లు మరియు పోలిష్ ప్రజలు అధికంగా ఉన్నారు.<ref>[https://www.nytimes.com/2001/06/12/world/12PARA.html?ex=1152849600&en=6a4520630e3b9860&ei=5070&pagewanted=1 San Alberto Journal: Awful Lot of Brazilians in Paraguay, Locals Say]. The New York Times. 12 June 2001.</ref>
ఆఫ్రో ప్రగ్వేయన్లు 63,000 మంది ఉన్నారు.దేశమొత్తం జనసంఖ్యలో వీరు 1% ఉన్నారు.<ref>{{cite web |url=http://www.joshuaproject.net/peoples.php?rop3=210548 |title=Afro-Paraguayan |accessdate=25 August 2008 |work=Joshua Project |publisher=U.S. Center for World Mission }}</ref>{{Unreliable source?|date=April 2014}}
 
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు