పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 251:
 
పరాగ్వే చరిత్రలో ఎక్కువ భాగం వలసదారుల ఆశ్రితదేశంగా ఉంది.ప్రధానంగా తక్కువ జనసాంద్రత కారణంగా మరియు ప్రధానంగా పరాగ్వేయుల యుద్ధం తరువాత జనసంఖ్య పతనం తరువాత విదేశూయులు స్థిరపడడం అధికరించింది.పరాగ్వేలో [[జపాన్|జపాన్ పరాగ్వేయన్]], [[కొరియా|కొరియన్స్ ఇన్ పరాగ్వే]], [[చైనా|చైనీస్]],[[లెబనాన్|లెబనీస్ వలస పరాగ్వే(అరబ్బులు)]], [[ఉక్రెయిన్|పరాగ్వేలోని ఉక్రైనియన్లు]], [[పోలాండ్|పోలండియన్లు]], యూదులు, బ్రెజిలియన్లు మరియు అర్జెంటీనియన్లు స్థిరపడ్డారు. ఈ సమాజాలలో చాలామంది తమ భాషలు మరియు సంస్కృతిని (ప్రత్యేకంగా [[బ్రెజిల్|బ్రెజిలియన్స్]]) కాపాడుకుంటూ ఉన్నారు. వీరిలో బ్రెజిలియన్లు 4,00,000 ఉన్నారు.సంఖ్యాపరంగా బ్రెజిలియన్లు అతిపెద్ద వలస సమూహంగా గుర్తించబడుతున్నారు.<ref>[http://travel.nationalgeographic.com/travel/countries/paraguay-facts/ Paraguay Information and History]. National Geographic.</ref> బ్రెజిలియన్ పరాగ్వేప్రజలలో జర్మన్లు, ఇటాలియన్లు మరియు పోలిష్ ప్రజలు అధికంగా ఉన్నారు.<ref>[https://www.nytimes.com/2001/06/12/world/12PARA.html?ex=1152849600&en=6a4520630e3b9860&ei=5070&pagewanted=1 San Alberto Journal: Awful Lot of Brazilians in Paraguay, Locals Say]. The New York Times. 12 June 2001.</ref>
ఆఫ్రో ప్రగ్వేయన్లు 63,000 మంది ఉన్నారు.దేశమొత్తం జనసంఖ్యలో వీరు 1% ఉన్నారు.<ref>{{cite web |url=http://www.joshuaproject.net/peoples.php?rop3=210548 |title=Afro-Paraguayan |accessdate=25 August 2008 |work=Joshua Project |publisher=U.S. Center for World Mission }}</ref>{{Unreliable source?|date=April 2014}}
 
 
[[File:Caacupe5.jpg|thumb|left|A gathering in [[Caacupé]]]]
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు