పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 260:
<ref>[https://web.archive.org/web/20120118042911/http://www.rlc.fao.org/es/desarrollo/mujer/docs/paraguay/par03.pdf CAPÍTULO III. Características Socio-Culturales y étnicas], pp. 39ff in ''Paraguay. Situación de las mujeres rurales'' (2008) [[Food and Agriculture Organization of the United Nations]]</ref>
సంప్రదాయంగా పరాగ్వేప్రజలలో మిశ్రిత ప్రజలు (మెస్టిజోలు) అధికంగా ఉన్నారు. హెచ్.ఎల్.ఎ.-డి.ఆర్.బి.ఐ. పాలీమార్ఫిజం అధ్యయనాలు పరాగ్వేయన్ మరియు స్పానిష్ సంబంధాలు పారాగ్వేయన్ - గురాని సంబంధం కంటే అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి.అధ్యయనాలు పరాగ్వేయన్ సతతిలో స్పెయిన్ ఆధిఖ్యతచేస్తుందని నిరూపిస్తున్నాయి.<ref>{{cite journal|pmid=11873625|year=2002|author1=Benitez|first1=O|title=Hispano-Indian admixture in Paraguay studied by analysis of HLA-DRB1 polymorphism|journal=Pathologie-biologie|volume=50|issue=1|pages=25–9|last2=Loiseau|first2=P|last3=Busson|first3=M|last4=Dehay|first4=C|last5=Hors|first5=J|last6=Calvo|first6=F|last7=Durand Mura|first7=M|last8=Charron|first8=D|doi=10.1016/s0369-8114(01)00263-2}}</ref>పరాగ్వేయన్లలో 95% మెస్టిజోలు, 5% ఇతరులు ఉన్నారు. వీరిలో గిరిజనప్రజలు ఉన్నారు.17 వైవిధ్యమైన సంప్రదాయాలలో 25,000 మంది ప్రజలసంఖ్యతో జర్మనియన్లు ఆధిఖ్యత కలిగి ఉన్నారు.వీరు అధికంగా జర్మన్ మాట్లాడే మెనానిటెలుగా గ్రాన్ చాకోలో నివసిస్తున్నారు.<ref>{{cite web|author=Antonio De La Cova |url=http://www.latinamericanstudies.org/paraguay/mennonites.htm |title=Paraguay's Mennonites resent 'fast buck' outsiders |publisher=Latinamericanstudies.org |date=28 December 1999 |accessdate=2 May 2010}}</ref>
జర్మన్ సెటిలర్లు హోహెనావు, ఫిలడెల్ఫియా, న్యూలండ్ , ఒబ్లిగాడో మరియు న్యూవేజెర్నియా వంటి అనేక పట్టణాలను స్థాపించారు. పరాగ్వేలోని జర్మన్ వలసలను ప్రోత్సహించే పలు వెబ్‌సైట్లు జనాభాలో 5-7% ఉన్న జర్మన్-బ్రెజిలియన్ సంతతికి చెందిన ప్రజలతో చేర్చి మొత్తం 1,50,000 జర్మన్ పూర్వీకులు మొత్తం పరాగ్వే జనసంఖ్యలో జనాభాలో 5-7% ఉన్నారని పేర్కొన్నాయి.<ref>{{cite web|author=Jonathan Ross|url=http://www.magazin-paraguay.de/paraguay/allgemeines-paraguay.htm |title=Allgemeines über Paraguay |location=PY |publisher=Magazin-paraguay.de |accessdate=5 October 2012}}</ref><ref>{{cite web|url=http://www.paraguay24.de/category/new-und-infos-zu-paraguay/information_um_und_zu_paraguay |title=Information um und zu Paraguay « Kategorie « Paraguay24 – Die Geschichte unserer Auswanderung |publisher=Paraguay24.de |date=23 September 2012 |accessdate=5 October 2012}}</ref><ref>{{cite web|author=Miran Blanco |url=http://www.auswandern-paraguay.org/ |title=Paraguay Auswandern Einwandern Immobilien Infos für Touristen, Auswanderer Asuncion Paraguay |publisher=Auswandern-paraguay.org |date=24 March 2007 |accessdate=5 October 2012}}</ref><ref>{{cite web|url=http://www.my-paraguay.com/ |title=Paraguay – Immobilien – Auswandern – Immobilienschnδppchen, Hδuser, und Grundstόcke um Villarrica |publisher=My-paraguay.com |accessdate=5 October 2012}}</ref><ref>{{cite web|url=http://www.paraguay1.de/ |title=Paraguay – Auswandern – Immobilien – Reisen |publisher=PARAGUAY1.DE |accessdate=19 October 2012}}</ref>
 
===మతం ===
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు