పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 268:
===భాషలు ===
పరాగ్వే ద్విభాషా దేశంగా గుర్తించబడుతుంది. పారాగ్వేలో స్పానిష్ మరియు గురాని రెండు అధికారిక భాషలుగా ఉన్నాయి. పరాగ్వేలో స్థానిక గ్యురాని సంస్కృతిలో గురాణి భాష ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది సాధారణంగా 95% జనాభాకు అర్థం అవుతుంది. గ్వారని దక్షిణ అమెరికా దేశీయ జాతీయ భాషలలో చివరిది మరియు అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా ఉంది. 2015 గణాంకాల ఆధారంగా జనాభాలో 87% మంది స్పానిష్ మాట్లాడగరరని, గ్వారాని 90% కంటే ఎక్కువ మాట్లాడగలరని లేదా 5.8 మిలియన్ కంటే ఎక్కువ మంది మాట్లాడగలరని భావిస్తున్నారు. గ్రామీణ పరాగ్వేయుల్లో 52% ద్విభాషలు మాట్లాడగలిగిన గురానీ ప్రజలు ఉన్నారు. గ్వారని ఇప్పటికీ విస్తృతంగా మాట్లాడబడుతున్నప్పటికీ స్పానిష్ భాషను సాధారణంగా వ్యాపార, మాధ్యమం, విద్యాసంస్థలో వాడుకలో ఉంది.దక్షిణ అమెరికా " భాషా ఫ్రాంకాస్ " లో ఇది ఒకటిగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. <ref name="ethnologue-list">[http://www.ethnologue.com/language/gug Paraguayan Guaraní], Ethnologue</ref><ref>{{cite web|author=Paraguay |url=http://www.studycountry.com/guide/PY-language.htm |title=The Languages spoken in Paraguay |publisher=Studycountry.com |date= |accessdate=2017-04-21}}</ref><ref>{{cite web|url=http://www.visitparaguay.net/paraguay-guide/languages-paraguay.html |title=Languages of Paraguay |publisher=VisitParaguay.net |date= |accessdate=2017-04-21}}</ref><ref>{{cite web|author=By SIMON ROMEROMARCH 12, 2012 |url=https://www.nytimes.com/2012/03/12/world/americas/in-paraguay-indigenous-language-with-unique-staying-power.html |title=In Paraguay, Indigenous Language With Unique Staying Power - The New York Times |publisher=Nytimes.com |date=2012-03-12 |accessdate=2017-04-21}}</ref>
{{bar box
|