పరాగ్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 306:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధారంగా పరాగ్వే [[అర్జెంటీనా]] సమానమైన సంపన్నదేశంగా అమెరికాఖండాలలోని సంపన్న దేశాల జాబితాలో 8వ స్థానంలో ఉంది.పరాగ్వే ఆరోగ్యసంరక్షణ కొరకు జి.డి.పి.లో 2.6% వ్యయం చేస్తుంది.ప్రైవేట్ ఆరోగ్యరక్షణ కొరకు 5.1% వ్యయం చేయబడుతుంది.<ref name="hdrstats.undp.org"/> 2005 గణాంకాల ఆధారంగా శిశుమరణాలు 1000:20 ఉంది.<ref name="hdrstats.undp.org"/> 2000 గణాంకాల ఆధారంగా ప్రసవసమయంలో తల్లుల మరణాలు 1000:150.<ref name="hdrstats.undp.org"/>
 
ప్రపంచ బ్యాంకు పరాగ్వేయన్ ప్రభుత్వం దేశంలో సంభవిస్తున్న తల్లి మరియు శిశు మరణాలను తగ్గించటానికి సహకరించింది.దేశణ్లోని సంతానం పొందే వయసున్న మహిళలకు " మదర్ అండ్ చైల్డ్ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ " (ఎం.సి.బి.ఐ) లో ప్రణాళిక ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా రూపొందించబడింది.ఈ పధకం 6 వయసున్న పిల్లలకు మరియు గర్భవతులకు సహకారం అందిస్తుంది.ఈ పధకం పబ్లిక్ హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ యొక్క (MSPBS) నిర్వహణ మంత్రిత్వశాఖను విస్తరించడం అదనంగా కొన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవల నెట్వర్క్ నాణ్యతను మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుని కృషిచేస్తూ ఉంది<ref>[http://web.worldbank.org/external/projects/main?pagePK=64283627&piPK=73230&theSitePK=40941&menuPK=228424&Projectid=P082056 "Paraguay Mother & Child Basic Health Insurance"]. The World Bank.</ref>
The [[World Bank]] has helped the Paraguayan government reduce the country's maternal and infant mortality. The ''Mother and Child Basic Health Insurance Project'' aimed to contribute to reducing mortality by increasing the use of selected life-saving services included in the country's Mother and Child Basic Health Insurance Program (MCBI) by women of child-bearing age, and children under age six in selected areas. To this end, the project also targeted improving the quality and efficiency of the health service network within certain areas, in addition to increasing the Ministry of Public Health and Social Welfare's (MSPBS) management.
 
<ref>[http://web.worldbank.org/external/projects/main?pagePK=64283627&piPK=73230&theSitePK=40941&menuPK=228424&Projectid=P082056 "Paraguay Mother & Child Basic Health Insurance"]. The World Bank.</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/పరాగ్వే" నుండి వెలికితీశారు