హై హై నాయకా: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని శైలి సవరణలు
పంక్తి 11:
}}
 
'''హై హై నాయకా''' 1989 లో [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం|date=2005|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|page=83}}</ref> ఇందులో [[విజయ నరేష్|నరేష్]], శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా [[సూర్యకాంతం]], [[కోట శ్రీనివాస రావుశ్రీనివాసరావు]], [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] తదితరులు సహాయ పాత్రలు పోషించారు. [[మాధవపెద్ది సురేష్]] ఈ చిత్రానికి సంగీతాన్నించాడు. సంగీత దర్శకుడిగా ఆయనిదిఆయనకిది తొలి సినిమా.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం"/>
 
==కథ==
రామకృష్ణ ([[విజయ నరేష్|నరేష్]]) సూర్యకాంతమ్మ ([[సూర్యకాంతం]]) మనవడు. రాజమండ్రిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకు అతని ఉద్యోగం పోతుంది. కానీ సూర్య కాంతమ్మ మాత్రం అతనింకా ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది. అతనికి పెళ్ళి సంబంధాలు వస్తాయి కానీ తెలుగు పంతులు అనే చిన్నచూపుతో అన్నిఅన్నీ తప్పిపోతూ ఉంటాయి. మరో వైపు రామకృష్ణ ఉద్యోగం దొరక్క పొట్ట నింపుకోవడానికి నానా రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అవి ఏదో ఒక రకంగా బెడిసి కొడుతుంటాయి. కొద్ది రోజులు ఒక కిరాణా దుకాణంలో, పెట్రోలు బంకులో ఉద్యోగాలు ప్రయత్నిస్తాడు, అక్కడికి వచ్చిన వినియోగ దారులకు కూడా సరైన తెలుగు నేర్పిస్తుండటంతో యజమానులు అక్కడి నుంచి తీసేస్తారు.
 
సూర్యకాంతమ్మకు తన మనవడంటే వల్లమాలిన ప్రేమ. అతను ఆ ప్రేమను తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకనాడు తరగతి గదిలో ఉండగా పొట్టి బట్టలు తెచ్చి వేసుకోమని బలవంతం చేస్తుంది. అవి వేసుకుని వస్తే అందరూ నవ్వుతారు. అలాసహ నవ్విన వారిలోవిద్యార్థి రాధారాణి అనే ఆమె అతన్ని చూసినప్పుడుల్లా అలాగే నవ్వుతుంటుంది. నెమ్మదిగా వారిరువురూ ప్రేమలో పడతారు. కానీ ఒకానొక సందర్భంలో రాధారాణి పుట్టినరోజుకు హాజరైన రామకృష్ణ ఆమెకు ముద్దు ఇస్తాడు. ఆమె అప్పటి నుంచి అతనితో మాట్లాడ్డం మానేస్తుంది.
 
ఒకసారి సూర్యకాంతమ్మ పట్నంలో ఉన్న మనవణ్ణి చూడ్డానికి వస్తుంది. బస్సు దిగగానే అక్కడ లగేజీ మోసే వాడిగా ఉన్న తన మనవణ్ణి చూసి జాలిపడుతుంది. వెంటనే తన ఊరు వెళ్ళి తనకు తెలిసిన వారితో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కానీ వాటన్నింటికీ పెళ్ళితో ముడిపెడుతుంది. రామకృష్ణ రాధారాణినే ప్రేమిస్తుండటంతో అందుకు అంగీకరించడు.
 
ఒక పల్లెటూర్లో పెద్ద రాయుడు ([[కోట శ్రీనివాసరావు]]) కొడుకు గోపి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎప్పుడూఅందరి బూతులుమీదా బూతుల మాట్లాడుతూవర్షం ఉంటాడుకురిపిస్తుంటాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అతని ప్రవర్తనతో విసిగిపోయి ఉంటారు. కానీ ఆ బడి పెద్దరాయుడి ఆధ్వర్యంలో నడుస్తుండటంతో అతన్ని ఏమీ అనలేకుండా ఉంటారు. పెద్దరాయుడు వచ్చి తన కొడుకు గురించి అడిగినప్పుడల్లా అతను బాగా చదువుకుంటున్నాడని అబద్ధం చెబుతుంటారు. ఒకసారి ఆ బడికి డిఈఓడి.ఈ.ఓ (జిల్లా విద్యాశాఖాదికారి) పర్యవేక్షణ కోసం వస్తాడు. అప్పుడు అందరి ఎదురుగా ఆ పిల్లవాడు బూతుల పురాణం విప్పుతాడు. దాంతో ఆ డీఈవోఆయన పిచ్చెక్కి పారిపోతాడు. పెదరాయుడికి పెద్ద అవమానం జరుగుతుంది. దాంతో పంతుళ్ళందరినీ పిలిచి ఆరు నెలలలోగా తన కుమారుడికి సరైన విద్యాబుద్ధులు నేర్పించకపోతే వారి ఉద్యోగాలు పీకేస్తాననీ, వారందరూ తన మిల్లులో కూలీలుగా చేస్తాననీపని చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు.
 
బడిలో ఉన్నవారంతా అతనికి చదువు చెప్పడానికి భయపడుతుండటంతో ఎవరైనా కొత్త పంతులు కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూర్యకాంతమ్మ తన మనవడిని అక్కడికి పంపిస్తుంది. వారు రామకృష్ణను చాలా సులువైన ప్రశ్నలు అడిగి ఆ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆ ఊర్లో ఉండటానికి అతి తక్కువ ఖర్చులో ఇల్లు, పనివాళ్ళను కూడా ఏర్పాటు చేస్తారు. రామకృష్ణ వచ్చి పిల్లలకు చక్కగా చదువు చెప్పటం మొదలు పెడతాడు. కానీ గోపీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి అతన్ని చెడామడా వాయించేస్తాడు. దాంతో మిగతా పంతుళ్ళంతా పెద్దరాయుడు తమను ఏం చేసేస్తాడోనని భయపడిపోతారు. రామకృష్ణకు ఆ విషయం తెలిసి తను కూడా ఇల్లువదిలి పారిపోబోతాడు. కానీ అప్పటికే కొంతమంది మనుషులు వచ్చి అతన్ని రాయుడి దగ్గరకు తీసుకువెళతారు.
పంక్తి 27:
 
==నటులు==
*తెలుగు పంతులు రామకృష్ణ గా [[విజయ నరేష్|నరేష్]]
*రామకృష్ణ బామ్మ సూర్యకాంతమ్మ గా [[సూర్యకాంతం]]
*[[సుత్తివేలు]]
*పటేల్ మాస్టరు గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
*[[శ్రీలక్ష్మి]]
*[[సుబ్బరాయ శర్మ]]
*పెదరాయుడు గా [[కోట శ్రీనివాసరావు]]
*అవధాని గా [[పొట్టి ప్రసాద్]]
 
== పాటలు ==
* గురువంటే గుండ్రాయి కాదు
* ఇది సరిగమలెరుగని రాగం
* అచ్చులు పదహారు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హై_హై_నాయకా" నుండి వెలికితీశారు