హై హై నాయకా: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని శైలి సవరణలు
→‎నటులు: విస్తరణ
పంక్తి 12:
 
'''హై హై నాయకా''' 1989 లో [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం|date=2005|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|page=83}}</ref> ఇందులో [[విజయ నరేష్|నరేష్]], శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా [[సూర్యకాంతం]], [[కోట శ్రీనివాసరావు]], [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] తదితరులు సహాయ పాత్రలు పోషించారు. [[మాధవపెద్ది సురేష్]] ఈ చిత్రానికి సంగీతాన్నించాడు. సంగీత దర్శకుడిగా ఆయనకిది తొలి సినిమా.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం"/>
 
చిన్నా పెద్దా తేడా లేకుండా బూతులు మాట్లాడే చిన్నపిల్లవాడిని ఒక తెలుగు పంతులు ఎలా మార్చాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. అంతర్లీనంగా ఓ ప్రేమ కథ ఉంటుంది.
 
==కథ==
Line 28 ⟶ 30:
==నటులు==
*తెలుగు పంతులు రామకృష్ణ గా [[విజయ నరేష్|నరేష్]]
*రాధారాణి గా శ్రీభారతి
*రామకృష్ణ బామ్మ సూర్యకాంతమ్మ గా [[సూర్యకాంతం]]
*గోపి/ బుల్లిరాయుడు గా మాస్టర్ విన్నకోట కిరణ్
*[[సుత్తివేలు]]
*శరభలింగం మాస్టారు గా [[సుత్తివేలు]]
*పటేల్ మాస్టరు గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
*ఊర్వశి గా [[శ్రీలక్ష్మి]]
*సాంఘిక శాస్త్రం పంతులు గా [[సుబ్బరాయ శర్మ]]
*పెదరాయుడు గా [[కోట శ్రీనివాసరావు]]
*అవధాని గా [[పొట్టి ప్రసాద్]]
*బడి ప్యూను గా [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
*అశోక్ కుమార్
*రిక్షావాలా గా పుణ్యమూర్తుల చిట్టిబాబు (అతిథి పాత్ర)
*గుండు హనుమంతరావు (అతిథి పాత్ర)
 
== పాటలు ==
Line 40 ⟶ 48:
* ఇది సరిగమలెరుగని రాగం
* అచ్చులు పదహారు
* ముద్దొచ్చే పాప
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హై_హై_నాయకా" నుండి వెలికితీశారు