"గన్నేరు చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
}}
 
[[గన్నేరు]] పొదను సాధారణంగా దూలగుండా అంటారు. ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలిన యూనివెర్సిటి ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నేరు చెట్టుకు[[చెట్టు]]<nowiki/>కు దూలగుండ అనే పేరు వచ్చింది.దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు.
 
== వివరణ ==
:::గన్నేరు [[పొద]] పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా మరియు 2-6 మీ' పొడవు పెరుగుతుంది.దీని ఆకులు జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ యొక్క ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి [[ఎరుపు]],[[తెలుపు]], [[గులాబీ]] వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.[[పండ్లు]] పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.
[[దస్త్రం:Oleander Capsule Opens.jpg|thumbnail]]
== పెరిగే ప్రదేశాలు మరియు పరిధి ==
:::గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , [[మొరాకో]] , [[పోర్చుగల్]] తూర్పువైపు,[[చైనా]] యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో విస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా [[పొడి]] ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు.శ్రీలంకలో[[శ్రీలంక]]<nowiki/>లో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా[[అలంకారం]]<nowiki/>గా పెంచుతారు.
 
== చికిత్సా సామర్ధ్యం ==
:::దీని నుండి తయారుచేసిన మందులను [[క్యాన్సర్]] చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు.
 
== విషప్రభావం ==
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|right|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది.[[జంతువులు]] వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి.వీటిలో ఒలియాండ్రిన్ మరియు ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు.ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు మరియు అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.
 
This is useful for killing the dangerous animals
1,87,218

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2215407" నుండి వెలికితీశారు