నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
తర్వాత, నవాబ్ జఫర్‌జంగ్ హైదరాబాద్‌కు ఆగ్నేయంగా పిసల్‌బండలో తన సొంత ఎస్టేట్‌లో సంస్థని నెలకొల్పాడు. నవాబ్ జఫర్ జంగ్ మరణించాక, ఆయన [[వీలునామా]] ప్రకారం ఈ అబ్జర్వేటరీని నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పట్లో నిర్జనంగా ఉన్న అమీర్‌పేటకు తరలించింది. తర్వాత ఈ ప్రాంతంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషియల్ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు. [[అమీర్‌పేట]]<nowiki/>లో రద్దీ పెరుగుతుండటంతో 1968లో దీనిని ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో [[నాగార్జునసాగర్]] వెళ్లే దారిలోని [[రంగాపూర్]] గ్రామానికి తరలించారు. దీనిని జపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీగా పిలుస్తున్నారు.
[[File:Telescope at Ramgaapor hillock.jpg|thumb|right|రంగాపూర్ గ్రామం దగ్గర గుట్టపై వున్న అబ్జర్వేటరి, స్వంత చిత్రం]]
 
== అవసాన దశ ==