వెంకీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తారాగణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2) using AWB
విస్తరణ
పంక్తి 21:
}}
'''వెంకీ''' 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో వెంకీ చిత్ర సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-venky.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=26 March 2017}}</ref> ఇందులో రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.
 
== కథ ==
వైజాగ్, సీతంపేట కు చెందిన వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ కి జాతకాలంటే పిచ్చి. జగదాంబ చౌదరి అనే జ్యోతిష్కుడికి దగ్గరకు తరచు వెళ్ళి వస్తుంటాడు. అది అతని నాన్నగారికి ఏ మాత్రం నచ్చదు. ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని పోరుపెడుతుంటాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా వెంకీ, మరియు అతని మిత్రబృందం ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒకరి చేతిలో మోసపోతారు. అతన్ని వెంబడిస్తూ అదృష్టవశాత్తూ పోలీసు ప్రవేశ పరీక్షలో నెగ్గుతారు. పోలీసు శిక్షణ కోసం అందరూ హైదరాబాదుకు బయలుదేరుతారు. రైల్లో వెంకీకి శ్రావణి అనే అమ్మాయి పరిచయం అవుతుంది.
 
== తారాగణం ==
Line 32 ⟶ 35:
* గజాలాగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* బొక్కాగా [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ. వి. ఎస్]]
* రమణ గా [[చిత్రం శ్రీను]]
* సూరిబాబు గా [[శ్రీనివాస రెడ్డి]]
* వీరభద్రం/బుజ్జి గా [[రామచంద్ర (నటుడు)|రామచంద్ర]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* నిప్పు నాగరాజుగా [[వేణుమాధవ్|వేణు మాధవ్]]
Line 41 ⟶ 44:
* మాస్టర్ భరత్
* జగదాంబ చౌదరిగా [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
* అతిథి పాత్రలో [[రాశి (నటి)|రాశి]] (చిలకేమో సికాకుళం పాటలో)
* శరత్ కుమార్ ఐ. పి. ఎస్ [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]]
{{colend}}
 
"https://te.wikipedia.org/wiki/వెంకీ" నుండి వెలికితీశారు