టినూ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 16:
| alma_mater = మాయో కాలేజ్, అజ్మీర్
}}
'''టినూ ఆనంద్''' (జ. మే 4, 1953) ఒక భారతీయ సినీ నటుడు, రచయిత, మరియు దర్శకుడు.<ref>[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-interview-with-tinnu-anand/20130611.htm Amitabh], [[Rediff.com]].</ref> ఆయన అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. ఇతని తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ ప్రముఖ సినీ రచయిత. సోదరుడు బిట్టు ఆనంద్ సినీ నిర్మాత. కొన్ని బెంగాలీ సినిమాలకు [[సత్యజిత్ రే|సత్యజిత్ రాయ్]] కు సహాయకుడిగా వ్యవహరించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
టినూ ఆనంద్ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ సినిమా పరిశ్రమలో ప్రముఖ రచయిత. టిను మాయో కళాశాలలో చదువుకున్నాడు. ఇందర్ రాజ్ ఆనంద్ మొదట్లో తన పిల్లలిద్దరిని సినీ పరిశ్రమలో ప్రవేశింపజేయడానికి అంతగా ఇష్టపడలేదు. కానీ టినూ కున్న ఆసక్తిని గమనించి అప్పటికే పరిచయం ఉన్న తన స్నేహితుడు సత్యజిత్ రాయ్ దగ్గరికి పంపించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/టినూ_ఆనంద్" నుండి వెలికితీశారు