క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాతి కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది. క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరం కాలక్రమేణా మధ్య యుగంలో ఆయా వంశస్తులు కులాలుగా ఏర్పడ్డారు.
 
కమ్మరాష్ట్ర, కమ్మరధ, కమ్మనాడు ప్రాంత కమ్మ క్షత్రియులు, కేరళ - రాజా, వర్మ; తమిళనాడు - రాజా; రాజస్థాన్ - రాజపుత్రుడు;ఉత్తర ప్రదేశ్ - సింగ్; మధ్యప్రదేశ్ - ిఠాకూరు, సింధయా; బెంగాల్ - బోస్; హర్యానా - వర్మ; కాశ్మీర్ - సింగ్; గుజరాత్ - సోలంకి.
 
==వంశాలు==
పంక్తి 38:
 
'''రాజపుత్రులు''': ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు. వీరికి గుజ్జారులతోనూ, ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.
 
'''కమ్మవారు: (కమ్మ క్షత్రియులు)'''
కమ్మరాష్ట్ర, కమ్మరధ, కమ్మనాడు ప్రాంతాలను దాదాపు 3వ శతాబ్దం నుండి 14 వ శతాబ్దం వరకు కమ్మ క్షత్రియులు పాలన సాగించరు పాలన సాగించిన రాజ్యలు దాదాపు కమ్మ దుర్జయ రాజ్యాలే వాటిలో వెలనాటి చోడ, కాకతియ, కొన్ని చళుక్య చోళ వంశాలు వారు ఉన్నారు. వీరి తరువాత ముసునూరి, పెమ్మసాని, సాయపనేని, సూర్యదేవర, రావెళ్ళ, వాసిరెడ్డి కమ్మ రాజులు ఆంద్ర దేశాని పాలించగా, మదురై, తంజావూర్, కండీ మరియు ఇతర తమిళ థేసమ్ లో కమ్మ నాయకర్ రాజులు పాలించరు.
 
'''రాజులు: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే  క్షత్రియ రాజులు అని అందురు. వీరు విష్ణుకుండినులు, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, కళింగ సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ , జైన మత గ్రంథాల ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తా ఆంధ్ర కు వలస వచ్చారు.నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాళయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.'''
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు