శంఖం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+మూలం
పంక్తి 24:
|imdb_id =1649404
}}
'''శంఖం''' 2009 లో శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు.<ref name="ఐడిల్ బ్రెయిన్ శంఖం సినిమా సమీక్ష">{{cite web|title=శంఖం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-sankham.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=17 October 2017}}</ref>
==కథ==
చందు ([[గోపీచంద్]]) తన మామయ్య ([[చంద్రమోహన్]])తో కలసి ఆస్ర్టేలియాలో వుంటాడు. చందుకు తన తల్లిదండ్రులు మరణించారని చెప్పుంటాడు వాళ్ల మామయ్య. కానీ చందు తండ్రి రాయలసీమ శివన్న (సత్యరాజ్) మాత్రం బతికేవుంటాడు. ఇదిలా వుంటే చందు పెళ్ళికి పిల్లను వెతికే పనిలో వుంటాడు వాళ్ల మామయ్య. ఇలా అమ్మాయిని వెతుకుతున్న క్రమంలో మహాలక్ష్మి ([[త్రిష]]) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చందు. కానీ మహాలక్ష్మి చందుని ప్రేమించదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహాలక్ష్మి కూడా తనని ప్రేమించేలా చేస్తాడు చందు. మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని చందుకి చెప్పాలనుకున్నప్పుడే మహాలక్ష్మి అత్తయ్య (తెలంగాణా శకుంతల) ఆస్ట్రేలియా వచ్చి తన తనయుడి ([[వేణుమాధవ్]])కి ఇచ్చి పెళ్ళి చేయాలని మహాలక్ష్మిని బలవంతంగా ఇండియాకు తీసుకెళ్తుంది. విషయం తెలుసుకున్న చందు మహాలక్ష్మి కోసం ఇండియాకు వస్తాడు.
"https://te.wikipedia.org/wiki/శంఖం_(సినిమా)" నుండి వెలికితీశారు