"గన్నేరు చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

చి
== విషప్రభావం ==
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|right|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. [[జంతువులు]] వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్ మరియు ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు మరియు అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.
 
This is useful for killing the dangerous animals
2,15,357

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2216524" నుండి వెలికితీశారు