వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ఇది ఎత్తు గా పెరిగే వృక్షం లావాటి కాండం, నల్లటి బెరడు కలిగి వుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తిలా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా గోదుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరలలో దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవ సాయ పనిముట్ల తయారీ లో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగు కోసం దీని ఆకులు వినియోగిస్తారు.
==మామిడి చెట్టు==
లాటిన్ పెరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్దియేసియే. ఇది దక్షిణ ఆసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది.
మామిడి చాలా ప్రసిద్దిప్రసిద్ధి చెందిన మరియు రుచికరమయిన ఫలము. మామిడి చాలా రకములుగా ఉపయోగపడును. మామిడి చాలా రకములుగా దొరుకుతంది.
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు