తెలుగు సినిమా పాట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
1992 తర్వాత ఎందరో కొత్త గీత రచయితలు సినీరంగ ప్రవేశం చేసారు. వీరిలో [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]], [[పోతుల రవికిరణ్]], [[భాస్కరభట్ల రవికుమార్]] మొదలైన వారున్నారు.
 
చంద్రబోస్ [[తాజ్ మహల్]] చిత్రానికి తొలిసారిగా "మంచుకొండల్లోన చంద్రమా మళ్లీ మళ్లీ వచ్చిపో" అని రాశారు. తర్వాత [[స్టూడెంట్ నంబర్ 1]], [[పరదేశి]] పాటలు ఎంతో విజయవంతమయ్యాయి. [[మైనా ఆటోగ్రాఫ్ విత్ స్వీట్ మెమొరీస్]] సినిమాకు రాసిన "[[మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది]]" ఎంతో సందేశాత్మకంగా సాగుతుంది.
 
వీరు కాకుండా తక్కువైనా చక్కని గీతారు రాసిన [[రసరాజు]] ఒకరు. వీరు [[అసెంబ్లీ రౌడీ]] కోసం రాసిన "అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడిచివలెపడుచువలె" ఒక చక్కని గీతం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా_పాట" నుండి వెలికితీశారు