కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను.
చి AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 167:
కొల్లిపరలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 160 హెక్టార్లు
 
* తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 1577 హెక్టార్లు
* నీటి సౌకర్యం లేని భూమి: 50 హెక్టార్లు
Line 192 ⟶ 190:
ఈ గ్రామంలో రు. 1.5 కోట్ల నిధులతో చేపట్టిన శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుచున్నది. ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠామహోత్సవాన్ని పురస్కరించుకొని, జూన్-8, ఆదివారం నాడు ప్రత్యేకపూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. [4] & [7]
===శ్రీదేవీ భూదేవీ సమేత జనార్ధనస్వామి ఆలయం===
ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక కార్యక్రమాలు జరుగును. ఈ ఆలయంలో 2014,జూన్-7 శనివారం నాడు స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. ఆలయంలో స్వామివారిని పునహఃప్రతిష్ఠించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా, సూర్యోదయం నుండియే ప్రత్యేక పూజాదికాలు ప్రారంభించెదరు. [6]
 
25.5 లక్షల రూపాయల ప్రాధమిక అంచనా వ్యయంతో, ఈ ఆలయ రాజగోపుర నిర్మాణం చురుకుగా సాగుచున్నది. ముఖద్వారానికి ఏర్పాటుచేసిన శిలా తోరణాలను కోటప్పకొండ సమీపంలోని పురుషోత్తమపట్నం నుండి తీసికొని వచ్చినారు. ఈ శిలలపై కళాకారులతో నగిషీలు చెక్కించినారు. రాజగోపుర నిర్మాణం 8/2017 కి పూర్తి కాగలదు. [15]
Line 260 ⟶ 258:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
*{{wikivoyage|Kollipara| కొల్లిపర }}
Line 270 ⟶ 268:
 
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు